BREAKING
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న 'మయూఖ' సినిమా.. ఘనంగా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్! అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ స్పందన..కరెన్సీలు మరియు టెక్నికల్ గ్రాఫిక్స్ విశ్లేషణ అక్రమ బోరు తవ్వకాలపై రెవెన్యూ అధికారులు చర్యలు 22వ రోజుకు చేరుకున్న ఆరోగ్య మిషను కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె బీఎన్‌పీ పారిబాస్‌లో భారీ మార్పులు మురసు తుఫాను ప్రభావంతో ప్రధాన రహదారులపై విరిగిపడ్డ చెట్లు సీతాయిపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను పరిశీలించిన ఆర్.డి.ఓ, రోడ్డ ప్రభాకర్ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కోకో దిగుబడిలో కోలుకుంటామన్న ఘనా రైతులు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి. జడ్పిటిసి అభ్యర్థి వెంకాయమ్మ ఎల్-నీనో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి.. ఆత్మకూరులో కోలాహలంగా టిడిపి సంబరాలు - విజేతలకు సన్మానాలు, అభినందనలు ఎన్నెపీసీ ఐపీవో ద్వారా 5 నుంచి 10 శాతం వాటాల విక్రయం నీటి వనరుల పరిరక్షణపై అధికారులకు శిక్షణ క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ను ఊపేస్తున్న 'హై' ప్రమోషనల్ సాంగ్ 'దమ్ములుంటే' విడుదల!

నేడే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

Select Suryaa Now
నేడే పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం

విజయనగరం (కల్చరల్), సూర్య :  ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఈనెల 3న సోయంత్రం 5గంటలకు పెద్దచెరువు పడమటి భాగాన‌ నిర్వహిస్తుప్పట్లు దేవస్థానం ఇఓ.కె.శిరీష తెలిపారు. ఈమేరకు సోమవారం సాయంత్రం పెద్దచెరువు లో దేవస్థానం ఆధ్వర్యంలో 32మందితో ట్రయల్ రన్ నిర్వహించారు.ఈసందర్భంగా ఇఓ.శిరీషమాట్లాడుతూ  ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా రైల్వే స్టేషన్ దరి వనంగుడిలో అమ్మవారికి అభిషేకం జరిపిన తదుపరి మంగళవాయిద్యాలు తో పెద్దచెరువు లో తెప్పోత్సవం మూడు పర్యాయాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అంతకుముందు ఆలయంలో వేదసభ జరుగుతుందన్నారు. భక్తులు ఈకార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. ఈ ట్రయల్ రన్ లో దేవస్థానం సిబ్బంది బాలాజి,రామచంద్రరావు, ఫిషరీస్ శాఖ సిబ్బంది, మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.