BREAKING
బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు! బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల వేడి...ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఓటర్లు

పాస్టర్ల నూతన కమిటీ ఎన్నిక

Select Suryaa Now
పాస్టర్ల నూతన కమిటీ ఎన్నిక

చీపురుపల్లి, సూర్య : నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఉన్న పాస్టర్లు అందరూ సమిష్టిగా నియోజకవర్గం నాయకులను  స్థానిక జి అగ్రహారంలోని  బైబిల్ మిషన్ చర్చ్ లో సోమవారం ఎన్నుకున్నారు.  నియోజకవర్గం పాస్టర్లు నూతన కమిటీ అధ్యక్షుడు గా వి జయపాల్, ఉపాధ్యక్షుడిగా  బి.ఎలీషా, కార్యదర్శి డి.కృపానందం, సహాయ కార్యదర్శి  ఆర్ చిన్నారావు, కోశాధికారిగా ఆర్.మత్తయి, సహాయ కోశాధికారిగా టి జక్కయ్య ఎన్నికయ్యారు. సభ్యులుగా జి యేసు రత్నం, బి గిద్యోను, వై ఉదయ్ కిరణ్, పి. సైమన్, టి. తిమోతి, ఆర్. తిమోతి ఉంటారని అధ్యక్షుడు జయపాల్ తెలిపారు. సమావేశం లో మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండల పాస్టర్లు పాల్గొన్నారు.