రామగిరి లో టిడిపి నాయకుల స్థానిక సంస్థల ఎన్నికల విస్తృత ప్రచారం
రామగిరి లో టిడిపి నాయకుల స్థానిక సంస్థల ఎన్నికల విస్తృత ప్రచారం!!
రామగిరి మండల కేంద్రంలో సోమవారం మండల టిడిపి నాయకులు జెడ్పిటిసి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, , తమ పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య