BREAKING
శ్రీనివాసరావుమాస్టర్ విజయం ఖాయం అమెరికాలో తెలంగాణ ప్రముఖుల కలయిక జీఎంఆర్‌కు ఆత్మీయ స్వాగతం కత్తర్ నుంచి స్వదేశానికి ఇద్దరు మహిళలు జగన్ద్వంద్వ వైఖరిపై గళ్ళా మాధవి ఆగ్రహం కరువు పరిస్థితులపై కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పరిశీలన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి -- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి -- 21వ రోజుకు చేరుకున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు ప్రచారంలో పాల్గొన్న కోనేటిపురం ఎంపీటీసీ అభ్యర్థి రత్నకుమారి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు వేడుకలు: భారీ అభిమాన సందడి మధ్య ‘కింగ్’ ప్రమోషన్స్ షురూ! ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కు పకడ్బందీ ఏర్పాట్లు* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్* కూటమి అభ్యర్థుల గెలుపుకై వీరశైవుల ప్రచారం గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి పాసర్ల పూలు మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువల వికాసానికి మాక్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మహిళల అభివృద్ధికి గ్రామ సమాఖ్య భవనాలు ఎంతో ఉపయోగకరం:: సర్పంచ్ శ్యామల రవివర్మ.

పట్టుబడ్డ బియ్యంపై కొనసాగుతున్న విచారణ

Select Suryaa Now
పట్టుబడ్డ బియ్యంపై కొనసాగుతున్న విచారణ

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని లింగంపల్లి,అమ్మాపూర్ గ్రామాల మధ్య ఆదివారం రాత్రి పట్టుబడ్డ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై విచారణ కొనసాగుతోందని పౌరసరఫరాల శాఖ డీటీ దీపిక తెలిపారు.సోమవారం ఆమె మాట్లాడుతూ..బియ్యం తరలింపు వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేపడుతున్నామని,విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఆమె వెల్లడించారు.