BREAKING
అమెరికాలో అకస్మాత్తుగా పడిపోయిన నిర్మాణ రంగ ఖర్చులు చిత్ర విడుదల ముందే దర్శకుడికి బంపర్ గిఫ్ట్ ఇచ్చిన హీరో శివకార్తికేయన్: నెట్టింట వైరల్ అవుతున్న కానుక! సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు కలబందతో మెరిసే సౌందర్యం: చర్మ సంరక్షణలో అలోవెరా వాడే సరైన విధానాలు ఇవే! అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు? వేల్ రిసార్ట్స్ బోర్డు నామినీల సంఖ్యను సగానికి తగ్గించిన యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ ఒయాసిస్! ఓటరు నమోదుతోనే పట్టభద్రుల ప్రాతినిధ్యం!* ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేది లేదు : ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మౌలిక వసతులు అభివృద్ధికి ప్రాధాన్యత గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ ప్రైవేట్ డేటా సెంటర్లపై 10 శాతం కెపాసిటీ కేటాయించాలని పుతిన్ ఆదేశం! మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నీటిని పొదుపు చేద్దాం – భవిష్యత్తును కాపాడుకుందాం మాజీ ఎఫ్‌బీఐ అధికారులపై క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేసిన అమెరికా ఫెడరల్ జడ్జి! చిలగడదుంపతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: నిపుణులు వెల్లడిస్తున్న పోషకాల నిజాలు ఇవే! నందికందిని కమ్మేస్తున్న కాలుష్య మేఘాలు!

ప్రచారంలో పాల్గొన్న కోనేటిపురం ఎంపీటీసీ అభ్యర్థి రత్నకుమారి

Select Suryaa Now
ప్రచారంలో పాల్గొన్న కోనేటిపురం ఎంపీటీసీ అభ్యర్థి రత్నకుమారి

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలం కోనేటిపురం- ఆళ్ళముడి పంచాయితీ ల పరిధిలోని కూటమి పార్టీలు బలపరిచిన  తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి జల్లి రత్నకుమారి, మండల జడ్పిటిసి అభ్యర్థి నక్క శ్రీనివాసరావు ల గెలుపు కొరకు రెండు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.కోనేటి పురం, ఆళ్లముడి,  పడమటి పాలెం గ్రామాల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు వాకా శేషుబాబు,వేమూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాజులపాటి వెంకటేశ్వరరావు, గ్రామ మాజీ సర్పంచ్ జల్లి కుటుంబరావు, మాజీ ఎంపీటీసీ జంపని శ్రీనివాసరావు, సూరేపల్లి సొసైటీ డైరెక్టర్ తాతా పోతురాజు, సాగునీటి సంఘం డైరెక్టర్ పడమటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పడమటి ఏడుకొండలు, జంపని అంకినీడి వరప్రసాద్, కారంకి శ్రీనివాసరావు, చెంచు రంగారావు, పడమటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.