BREAKING
అమెరికాలో అకస్మాత్తుగా పడిపోయిన నిర్మాణ రంగ ఖర్చులు చిత్ర విడుదల ముందే దర్శకుడికి బంపర్ గిఫ్ట్ ఇచ్చిన హీరో శివకార్తికేయన్: నెట్టింట వైరల్ అవుతున్న కానుక! సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు కలబందతో మెరిసే సౌందర్యం: చర్మ సంరక్షణలో అలోవెరా వాడే సరైన విధానాలు ఇవే! అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు? వేల్ రిసార్ట్స్ బోర్డు నామినీల సంఖ్యను సగానికి తగ్గించిన యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ ఒయాసిస్! ఓటరు నమోదుతోనే పట్టభద్రుల ప్రాతినిధ్యం!* ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేది లేదు : ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మౌలిక వసతులు అభివృద్ధికి ప్రాధాన్యత గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ ప్రైవేట్ డేటా సెంటర్లపై 10 శాతం కెపాసిటీ కేటాయించాలని పుతిన్ ఆదేశం! మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నీటిని పొదుపు చేద్దాం – భవిష్యత్తును కాపాడుకుందాం మాజీ ఎఫ్‌బీఐ అధికారులపై క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేసిన అమెరికా ఫెడరల్ జడ్జి! చిలగడదుంపతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: నిపుణులు వెల్లడిస్తున్న పోషకాల నిజాలు ఇవే! నందికందిని కమ్మేస్తున్న కాలుష్య మేఘాలు!

పాసర్ల పూలు మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం

Select Suryaa Now
పాసర్ల పూలు మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంపాశర్లపూడిలంక గ్రామంలోని పాశర్లపూడి-4 బావి వద్ద సోమవారం సాయంత్రం గ్యాస్ లీకేజీ ఏర్పడింది. వెల్ వద్ద నుంచి స్వల్పంగా గ్యాస్ బయటకు ఎగజిమ్మడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్నఒఎన్ జిసి సిబ్బంది, ఎమ్మార్వో సి.ఎస్. రాజు ఘటనాస్థలానికి చేరుకుని లీకేజీని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే తరచూ గ్యాస్ లీకేజీలు ఏర్పడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు సిబ్బంది చర్యలను అడ్డుకున్నారు. గ్యాస్ లీకేజీల కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి లీకేజీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.