కూటమి అభ్యర్థుల గెలుపుకై వీరశైవుల ప్రచారం
*కూటమి అభ్యర్థులను గెలిపించాలని వీరశైవుల ప్రచారం* కుందుర్ప కూటమి అభ్యర్థులను గెలిపించాలని, నియోజకవర్గం అందించాలంటూ మండల పరిధిలోని అప్లిలేపల్లిలో వీరశేవులు ఇంటింటి ప్రచారకార్యక్రమాన్ని చేపట్టారు.శాసనసభ్యులు సురేంద్రబాబు నాయకత్వం లో అభివృద్ధి జరుగుతున్న విషయం మనకు తెలిసిందేనని స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందితే అభివృద్ధి శరవేగంగా పరుగులు పెడుతుందన్నారు. అందుకోసమే కూటమి అభ్యర్థులని గెలిపించాలని వీరశేవులు ప్రచారం నిర్వహించారు.. రాజు రిపోర్టర్ కుందుర్పి