ప్రజాసమస్యల వేదికవద్ద ఉచితహోమియోవైద్యశిబిరము. :డా కరుణాకర్
నెల్లురు సిటి, మేజర్ న్యూస్ : కోవురులోని మండల ఆఫీస్ నందు ప్రజాసమస్యల వేదిక వద్ద ఉచిత హోమియోవైద్యశిబిరాన్ని నిర్వహించడము జరిగిందని ఇనమడుగు హోమియోవైద్యులు డా కరుణాకర్ తెలిపారు ఈ శిబిరము నందు వచ్చినవారందరికి బిపి షుగర్ చూసి క్లీనికల్ గా పరీక్షీంచి వారికి వ్యాధులు గురించి వివరించడమె కాకుండా హోమియోపతి గురించి వివరించి తగిన హోమియోమందులను ఇవ్వడము జరిగింది వర్షాలు పడుతున్నాయి కనుక వర్షాకాలములో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆహారనియమాలను వివరించారు సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులను ఇవ్వడము జరిగింది ,జ్వరము దగ్గు జలుబు విపరీతమైన నొప్పుల్లు హైబిపి నియ్ంత్రణలేని షుగర్ రోగులు ఈ శిబిరమునకు హాజరై హోమియోపతిమందులను తీసుకున్నారు ,అక్యుట్ వ్యాదులలో కూడా హోమియోపతిమందులు బాగా పనిచేస్తాయని తెలిపారు చాలమందికి హోమియోపతి నిదానమని అపోహ ఉంది అది నిజముకాదని తాను క్యాంపులద్వార మరియు హాస్పిటల్ కి వచ్చినవారికి ప్రయోగాత్మకముగా చూపిస్తున్నట్లు తెలిపారు ఫలితాలు వ్యాది ఉద్రిక్తత మందుకు మనిషి కణాలు స్పందించె విదానము మీద ఆదారపడి ఉంటుందని హోమియోమందులు త్వరగా పనిచెస్తాయని అందరు అపౌహలు మని అవగాహనతో హోమియోని వాడాలని సూచించారు ఈ క్యాంపులో స్టాఫ్ రామక్రీష్ణ పాల్గోన్నారు