BREAKING
కటకం కుమారస్వామి, సెగ్మెంట్లో ప్రచారం పట్టుబడ్డ బియ్యంపై కొనసాగుతున్న విచారణ ప్రముఖ మలయాళ సింగర్ రిమి టోమి రెండో పెళ్లి ప్రకటన: ఫిట్‌నెస్ టైనర్‌తో ఏడడుగులు వేయనున్న నటి! భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు షబ్బీర్ మృతి పట్ల అనంత వెంకటరామిరెడ్డి సంతాపం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ వర్లీ లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం. మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం జోరు వానలోనూ తగ్గని జోరు.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్. ఆనందపురం జడ్పీటీసీకి చతుర్ముఖ పోరు...!! బోని గ్రామంలో గెలుపు దిశగా తాట్రాజ్ అప్పారావు జోరు.... కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం చిత్తూరు మండలంలో టిడిపి ఇంటింటి ప్రచారం - ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమ - ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు పీజీ ఎంబి ఎ ఎంసీ ఎ ఫలితాలు విడుదల నిష్పక్షపాత, అప్రమత్తం విధులు.. పటిష్ట భద్రత.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం * జిల్లా ఎస్పీ *

ప్రచారంలో దూసుకుపోతున్న టిడిపి జడ్పిటిసి గొరపల్లి జయప్రకాష్ (శివ )అభ్యర్థులు

Select Suryaa Now
ప్రచారంలో దూసుకుపోతున్న టిడిపి జడ్పిటిసి గొరపల్లి జయప్రకాష్ (శివ )అభ్యర్థులు

కొత్తవలస, సూర్య : మండల పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయుచున్న జడ్పిటిసి అభ్యర్థి గొరపల్లి జయప్రకాష్ (శివ ) మరియు ఎంపీటీసీలు స్థానిక శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి. దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు రత్నాజీ తో కలిసి  ప్రసారంలో దూసుకుపోతున్నారు  ప్రజా సంక్షేమం, మండల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా బరిలో నిలిచిన కూటమి అభ్యర్థులైన కొత్తవలస జడ్పీటీసీ అభ్యర్థి గోరపల్లి జయప్రకాష్ నారాయణ (శివ ఉత్తరాపల్లి ఎంపీటీసీ అభ్యర్థి పెడిరెడ్ల వెంకట గిరిజ గారికి, కొత్తవలస-5 ఎంపీటీసీ అభ్యర్థి ఎల్లపు రోజా లత , కొత్తవలస -7 నుంచి పోటీ చేస్తున్న బోణీ రమణమ్మ, వియ్యంపేట ఎంపీటీసీ అభ్యర్థి సర్వసిద్ది అప్పలనాయుడు మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై విసి అభ్యర్థులందరికీ గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తమ ప్రచారాలు సాధిస్తున్నారు ఒక్కరోజే గడువు ఉండడంతో ఎవరికి వారు తనదైన శైలిలో ప్రసారాలు చేసుకుంటూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు  అలాగే కూటమి భాగస్వామ్యంతో దేవాడ ఎంపీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుమ్మడి దొరబాబు. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు తదితరులు పాల్గొన్నారు