telangana
మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు – రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో ఉన్న అన్నికమిషనరేట్లు మినహా జిల్లాల వారీగా మొదటి స్థానంలో కామారెడ్డి జిల్లా ప్రతినెలా 150కు పైగా మొబైల్ ఫోన్ల రికవరీ – ఈ ఏడాది ఇప్పటివరకు ₹2.23 కోట్ల విలువైన 1397 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.గత 45 రోజుల్లోనే ₹42.24 లక్షల విలువైన 264 మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన ప్రత్యేక బృందం సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 5678 మొబైల్ ఫోన్లు గుర్తింపు – ₹9.08 కోట్ల విలువైన ఫోన్లు బాధితులకు అప్పగింత మీ ఫోన్ పోయిందా? ఆందోళన వద్దు.. సి ఈ ఐ ఆర్ పోర్టల్‌తో తిరిగి పొందండి సెల్ఫోన్ పోడగొట్టుకున్న వారు పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా సూచించారు.