BREAKING
స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు! బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల వేడి...ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఓటర్లు సార్లరావుపల్లిలో ఆంజనేయస్వామి, గణపతి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి సర్పంచ్ శ్రీను నాయక్ ప్రచారంలో దూసుకుపోతున్న టిడిపి జడ్పిటిసి గొరపల్లి జయప్రకాష్ (శివ )అభ్యర్థులు ముడి చమురు ధరల పతనంతో ఊపందుకున్న స్టాక్, కరెన్సీ సూచీలు

గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి

Select Suryaa Now
గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి

• ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం అందజేసిన బీజేపీ కిసాన్ మోర్చా

సూర్య, లక్షెట్టిపేట:

గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. స్థానిక డీఈ సూచనల మేరకు ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలను విన్నవించారు.

ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్య మాట్లాడుతూ, సకాలంలో సాగునీరు అందక క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గూడెం లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు. నీటి విడుదలలో నిర్లక్ష్యం వహిస్తే అన్నదాతల పక్షాన పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, కిసాన్ మోర్చా పట్టణ, మండల అధ్యక్షులు బుద్దే సత్తన్న, బొల్లారం రవి, మండల ప్రధాన కార్యదర్శులు బొక్కెనపల్లి సతీష్, మంద రాజేందర్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎంబడి సురేందర్, జిల్లా కార్యదర్శి కేతిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు తగరపు గంగన్న పాల్గొన్నారు. అలాగే శక్తి కేంద్ర ఇన్‌ఛార్జ్‌లు ముత్తినేని మల్లేష్, దుమ్మని సత్తయ్య, మల్యాల రమేష్, కాండ్రపు వంశీ, కోన చంద్రశేఖర్, ముష్కం గంగన్న, గుర్రం శ్రీపాల్ రెడ్డి, తనుగుల కిరణ్, పాంచాల రమేష్‌లతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి • ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం అందజేసిన బీజేపీ కిసాన్ మోర్చా

లక్షెట్టిపేట: గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రైతులకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. స్థానిక డీఈ సూచనల మేరకు ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్‌ను కలిసి రైతుల సమస్యలను విన్నవించారు.