BREAKING
కటకం కుమారస్వామి, సెగ్మెంట్లో ప్రచారం పట్టుబడ్డ బియ్యంపై కొనసాగుతున్న విచారణ ప్రముఖ మలయాళ సింగర్ రిమి టోమి రెండో పెళ్లి ప్రకటన: ఫిట్‌నెస్ టైనర్‌తో ఏడడుగులు వేయనున్న నటి! భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు షబ్బీర్ మృతి పట్ల అనంత వెంకటరామిరెడ్డి సంతాపం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ వర్లీ లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం. మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం జోరు వానలోనూ తగ్గని జోరు.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్. ఆనందపురం జడ్పీటీసీకి చతుర్ముఖ పోరు...!! బోని గ్రామంలో గెలుపు దిశగా తాట్రాజ్ అప్పారావు జోరు.... కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం చిత్తూరు మండలంలో టిడిపి ఇంటింటి ప్రచారం - ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమ - ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు పీజీ ఎంబి ఎ ఎంసీ ఎ ఫలితాలు విడుదల నిష్పక్షపాత, అప్రమత్తం విధులు.. పటిష్ట భద్రత.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం * జిల్లా ఎస్పీ *

సార్లరావుపల్లిలో ఆంజనేయస్వామి, గణపతి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి సర్పంచ్ శ్రీను నాయక్

Select Suryaa Now
సార్లరావుపల్లిలో ఆంజనేయస్వామి, గణపతి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి సర్పంచ్ శ్రీను నాయక్

సార్లరావుపల్లిలో ఆంజనేయస్వామి, గణపతి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి సర్పంచ్ శ్రీను నాయక్

 

 

నాలుగు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు

కందుకూరు: మండల పరిధిలోని సార్లరావుపల్లి గ్రామపంచాయతీ గొట్టలగడ్డ గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో గణపతి, శిఖరం, ధ్వజస్తంభం, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సర్పంచ్ విస్లావత్ శ్రీను నాయక్ తెలిపారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు చండీ ఉపాసకులు రేవల్లి రాజు శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 2న విగ్రహాల గ్రామోత్సవం, 5వ తేదీన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని సర్పంచ్, ఆలయ నిర్వాహకులు కోరారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్