చీరాలలో డబ్బులు పంపిణీ చేస్తూ వైసీపీ కార్యకర్త అరెస్ట్
చీరాలలో డబ్బులు పంపిణీ చేస్తూ వైసీపీ కార్యకర్త అరెస్ట్
చీరాల 36వ వార్డుల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో వైసీపీ కార్యకర్త గౌడ శ్రీనివాస్ పోలీసులు అరెస్ట్ చేశారు.అతని వద్ద నుంచి రూ.75,200 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.