BREAKING
సుజాతనగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల శ్రీ రాజేశ్వరి కాలనీలో నూతన ‘టీపీఆర్ భారత్ పెట్రోల్ పంప్’ ప్రారంభం చర్చిలను సందర్శించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరిన విక్కుర్తి జయలక్ష్మి అభివృద్ధి-సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యం -- 3 వ సెగ్మెంట్లో తూనుగుంట్ల ప్రచారం. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థిని దండమూడి పూజిత గోల్డెన్ అవర్‌లో గోపిక ప్రాణాలు కాపాడిన రియల్ డాక్టర్లు అత్యవసర విభాగంలో వైద్యుల సమయస్ఫూర్తి.. కీలక చికిత్సతో ప్రాణాపాయం నుంచి రక్షణ నెల రోజుల్లోనే 20,451 మంది విద్యార్థులకు అల్పాహారం.. త్వరలో 29,183 మందికి విస్తరించనున్న సేవలు! కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటేయండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు రామాయణానికి తెలుగు మాటలు రాయడం నా అదృష్టం: రచయిత ఆకెళ్ల శివప్రసాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ 191 పరుగులకే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగింపు.. మిల్నే దెబ్బకు భారత్‌ 191/8 సరోగసి నేపథ్యంలో భావోద్వేగాల హారం: ఓటీటీలోకి వచ్చిన 'వరం డి/ఓ భార్గవి' సినిమా 16వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మేయర్ దంపతులు అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

తుడుకూర్తి గ్రామంలోని కూచుకుళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

Select Suryaa Now
తుడుకూర్తి గ్రామంలోని కూచుకుళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం

తుడుకుర్తి  గ్రామంలో  కూచుకుళ్ళ కొండమ్మ ఫంక్షన్ హాల్‌లో కూచుకుళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.డా. కూచుకుళ్ళ సరిత రెడ్డి  ఆధ్వర్యంలో వైద్య బృందం ప్రజలకు ఉచితంగా దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సేవలు, సలహాలు అందించారు.గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూచుకుళ్ళ ఫౌండేషన్ సేవలను గ్రామస్థులు అభినందిస్తున్నారు.

నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్