BREAKING
సుజాతనగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల శ్రీ రాజేశ్వరి కాలనీలో నూతన ‘టీపీఆర్ భారత్ పెట్రోల్ పంప్’ ప్రారంభం చర్చిలను సందర్శించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరిన విక్కుర్తి జయలక్ష్మి అభివృద్ధి-సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యం -- 3 వ సెగ్మెంట్లో తూనుగుంట్ల ప్రచారం. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థిని దండమూడి పూజిత గోల్డెన్ అవర్‌లో గోపిక ప్రాణాలు కాపాడిన రియల్ డాక్టర్లు అత్యవసర విభాగంలో వైద్యుల సమయస్ఫూర్తి.. కీలక చికిత్సతో ప్రాణాపాయం నుంచి రక్షణ నెల రోజుల్లోనే 20,451 మంది విద్యార్థులకు అల్పాహారం.. త్వరలో 29,183 మందికి విస్తరించనున్న సేవలు! కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటేయండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు రామాయణానికి తెలుగు మాటలు రాయడం నా అదృష్టం: రచయిత ఆకెళ్ల శివప్రసాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ 191 పరుగులకే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగింపు.. మిల్నే దెబ్బకు భారత్‌ 191/8 సరోగసి నేపథ్యంలో భావోద్వేగాల హారం: ఓటీటీలోకి వచ్చిన 'వరం డి/ఓ భార్గవి' సినిమా 16వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మేయర్ దంపతులు అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

ప్లాస్టిక్‌కు స్వస్తి పలికి జ్యూట్ బ్యాగులను ప్రోత్సాహించాలి

Select Suryaa Now
ప్లాస్టిక్‌కు స్వస్తి పలికి జ్యూట్ బ్యాగులను ప్రోత్సాహించాలి

సూర్య జగిత్యాల ప్రతినిధి: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని జగిత్యాల పట్టణ 12 వ వార్డు  కౌన్సిలర్ బోయిన్పల్లి ప్రశాంత్ రావు  పిలుపు నిచ్చారు. ప్లాస్టిక్ నివారణ ఉద్యమకర్త అడ్వకేట్ నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ధరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామాలయం గ్రౌండ్ వద్ద జ్యూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధరూర్ క్యాంప్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గాడిపల్లి చంద్రశేఖర్ గౌడ్, అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ పాల్గొన్నారు.