BREAKING
కఠిన భద్రతా వలయంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్: బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక నుంచి అభిమానులకు దర్శనం! రాప్తాడు దాడి కేసు నిందితుడికి అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స. కింగ్ ‘తు మిల్ జాయే’ పాటలో సుహానా ఖాన్: సర్‌ప్రైజ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ! జడ్పీటీసీ తేజోవతి విజయానికి కూటమి నేతల విస్తృత ప్రచారం కూటమినేతల మాయ మాటలు నమ్మకండి.. ఎర్రకోట రాజీవ్ రెడ్డి ‘మురసు’ తీవ్ర తుఫాన్ ఉధృతి: ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు అంగులూరులో టీడీపీలో చేరిన 60 వైసీపీ బీసీ కుటుంబాలు గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించండి. త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి! మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ టి డి పి ఎన్నికల ప్రచారానికి విశేష స్పాందన. పారిశుధ్యంలో పటాన్‌చెరు సరికొత్త అడుగు పరిశ్రమలో నెగ్గాలంటే అంకితభావం చాలా ముఖ్యం: తానిచ్చిన ప్రివిలేజ్‌పై యువ నటుడు బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల. సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు: చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ తాజా మార్గదర్శకాలు!

పవిత్రమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి ... -- వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు

Select Suryaa Now
పవిత్రమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి ... -- వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల సందర్భంగా ఆదివారం వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు నగరంలోని శారదా కాలనీ రోడ్డులో ఉన్న కొల్ఫింగ్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన సతీమణి రత్నకుమారి, కుమారుడు డా. నక్కా అఖిలేష్ తో కలిసి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలే కీలకమని, ఎన్నికల్లో అన్ని అంశాలను నిశితంగా పరిశీలించి ఓటు ద్వారా తీర్పు ఇస్తారన్నారు. యువత భవిష్యత్తుకు, రాష్ట్ర అభివృద్ధికి ఓటు బలమైన పునాదని, కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలిచి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.