BREAKING
ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటేయండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు రామాయణానికి తెలుగు మాటలు రాయడం నా అదృష్టం: రచయిత ఆకెళ్ల శివప్రసాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ 191 పరుగులకే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగింపు.. మిల్నే దెబ్బకు భారత్‌ 191/8 సరోగసి నేపథ్యంలో భావోద్వేగాల హారం: ఓటీటీలోకి వచ్చిన 'వరం డి/ఓ భార్గవి' సినిమా 16వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మేయర్ దంపతులు అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించిన ఇషాన్ కిషన్: రెండు వేల పరుగుల మైలురాయిని అధిగమించిన వికెట్ కీపర్ ఇండియా ఏ జట్టు భారీ స్కోరు: సెంచరీతో మెరిసిన ధ్రువ్ జురెల్, హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆకాశ్ దీప్ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి రోహిత్ శర్మ: 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా 'హిట్ మ్యాన్' కీలక నిర్ణయం పోలింగ్ సరళి ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన చీరాలలో డబ్బులు పంపిణీ చేస్తూ వైసీపీ కార్యకర్త అరెస్ట్ టెస్టు క్రికెట్‌లో సంచలనం సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా: రోహిత్ శర్మ రికార్డు బద్దలు తుడుకూర్తి గ్రామంలోని కూచుకుళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి ముప్పు: బ్యాటింగ్‌లో విఫలమవుతున్న టీమిండియా సారథిపై పెరుగుతున్న విమర్శలు

వైసిపి ఆటలు సాగనివ్వం

Select Suryaa Now
వైసిపి ఆటలు సాగనివ్వం

వైసీపీ ఆటలు సాగనివ్వం..
---​నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ధ్వజం
​ నంద్యాల టౌన్ మేజర్ న్యూస్ (జయ భారత రెడ్డి ): మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకుంటూ, అడ్డదారులు తొక్కుతున్న వైసీపీ నాయకుల ఆటలు నంద్యాలలో సాగవని ఎంపీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని పలు వార్డుల్లో పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా 13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి శ్యాంసుందర్ లాల్‌ను పోలింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
​క్యూ లైన్లలో ఉన్న ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి చేయడం, పోలింగ్ బూతుల్లోకి వెళ్లి వేలుముద్రలు వేయించుకోవడంపై ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనను ప్రశ్నిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఎంపీగా ప్రజలు ప్రశాంతంగా ఓటు వేసుకునేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని, తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. వైసీపీ నేతల దొంగ ఓట్లను అడ్డుకునేందుకే తాను వార్డుల్లో పర్యటిస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తేల్చిచెప్పారు.