BREAKING
న్యూజిలాండ్‌పై దూకుడుగా ఆడుతున్న భారత్.. 8 ఓవర్లలో 72/2 సంజయ్ గుప్తా అకస్మాత్తు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హృతిక్ రోషన్ బ్రహ్మాసముద్రం లో జోరుగా కొనసాగుతున్న వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచారం. ఇరుముడి సినిమా నిర్మాణ సంస్థకు లేబర్ శాఖ నోటీసులు, బాలనటి విషయంలో వివాదం అమరజీవి శ్రీరాములకు వాసవి క్లబ్ ఘన నివాళి ముక్కుతి అమ్మన్ 2 సినిమాపై వచ్చిన ఏఐ పుకార్లపై దర్శకుడు సుందర్ సి క్లారిటీ ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి. గౌరి లంకేష్ హత్య ప్రకాష్ రాజ్‌ను మానసికంగా కుంగదీసింది, ఆమె భార్య పోనీ వర్మ ఆవేదన ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ. తన ఓటు హక్కును వినియోగించుకున్న రెడ్డి అప్పలనాయుడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు

ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్సార్సీ చైర్మన్ రాజగోపాల్, మహీధర్ రెడ్డి

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న ఎస్సార్సీ చైర్మన్ రాజగోపాల్, మహీధర్ రెడ్డి

 

​కళ్యాణదుర్గం మేజర్ న్యూస్   : 

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా నేడు ఎస్సార్సీ  చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, మహీధర్ రెడ్డి గార్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

​స్థానిక వడ్డేకాలనీలోని 18/1 పోలింగ్ బూత్‌కు విచ్చేసిన వారు, సాధారణ పౌరులతో పాటు క్యూలైన్‌లో నిలబడి తమ ఓటు వేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.