BREAKING
తుడుకూర్తి గ్రామంలోని కూచుకుళ్ళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి ముప్పు: బ్యాటింగ్‌లో విఫలమవుతున్న టీమిండియా సారథిపై పెరుగుతున్న విమర్శలు ఎన్నికల పర్యవేక్షణకు 13,500 సీసీ కెమెరాలు ఘనంగా రాష్ట్ర మంత్రి జన్మదిన వేడుకలు పట్టాభిరామ్ దంపతులు ఓటు హక్కు వినియోగం ప్లాస్టిక్‌కు స్వస్తి పలికి జ్యూట్ బ్యాగులను ప్రోత్సాహించాలి భారత్ - న్యూజిలాండ్ ఆఖరి టీ20 నేడే: సిరీస్ విజయంతో ముగించాలని చూస్తున్న టీమిండియా కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అరుదైన ఘనత: పురుషుల, మహిళల విభాగాల్లో పసిడి పతకాల కైవసం బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల స హైలో ఓపెన్ సూపర్ 500 టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు: అద్భుత విజయంతో టైటిల్ పోరుకు సిద్ధం అల్లు అర్జున్ - అట్లీ 'రాకా' చిత్రంలో భారీ ఇంటర్వెల్ ఫైట్: హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్ అభివృద్ధిని చూసి ఓటెయ్యండి మరింత అభివృద్ధి చేస్తాం వరుస వికెట్లతో భారత్‌కు షాక్.. 14 ఓవర్లలో 134/5 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ 'RC17' మూవీ లాంఛనంగా ప్రారంభం: పూజా కార్యక్రమంలో మెగా అభిమానుల సందడి ఓటీటీలోకి వచ్చేసిన 'అనకాపల్లి' సినిమా: సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ డేట్ ఖరారు

అమరజీవి శ్రీరాములకు వాసవి క్లబ్ ఘన నివాళి

Select Suryaa Now
అమరజీవి శ్రీరాములకు వాసవి క్లబ్ ఘన నివాళి

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భట్టిప్రోలులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా పుష్పాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఉదయం  గం 10-30లకు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ తూనుగుంట్ల నాగభూషణం మరియు వాసవి క్లబ్ కుబేర వనిత ప్రెసిడెంట్ పెనుగొండ నాగరాజకుమారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ కార్యక్రమంను నిర్వహించారు. స్థానిక సాయిబాబా దేవాలయం వద్దనున్న పొట్టి శ్రీరాములు నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆఫీస్ బేరర్లు, జోన్, ఆర్.సి లు సభ్యులు మరియు
వాసవి క్లబ్ సెక్రెటరీగా చన్న వెంకటేశ్వరరావు, ట్రెజరర్ మెంటా జగదీష్ లు, వాసవి క్లబ్ కుబేర వనిత ప్రెసిడెంట్ పెనుగొండ నాగరాజ కుమారి, సెక్రటరీ ఎస్. పద్మావతి ట్రెజరర్ ఎస్. మాధురి దేవిలు పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన ప్రజలకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.