BREAKING
మురసు తుఫాను ప్రభావంతో విద్యుత్‌ శాఖ అప్రమత్తం - పొదలకూరు విద్యుత్ ఏ.ఈ.రఘు రణ్‌బీర్ కామెంట్లపై ఆర్జీవీ కౌంటర్: సోషల్ మీడియాలో సెటైరికల్ ట్వీట్స్ వైరల్! వల్లిపేడులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆర్ధిక సహాయం మైనార్టీ గురుకుల పాఠశాల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపించాలి -- ప్రిన్సిపాల్‌పై ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలి -- విద్యార్థులకు అందాల్సిన భోజనం, స్నాక్స్ ఎక్కడికి వెళ్తున్నాయో గుర్తించాలి -- కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఆర్డీఓకు ఫిర్యాదు చెందిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కౌంటింగ్ ఏజెంట్లు నిర్దేశించిన సమయానికి కౌంటింగ్ కేంద్రాన్ని చేరుకోవాలి ---- కమిషనర్ ఎస్‌ఐఆర్‌పై అవగాహనకు బీజేపీ మహా పాదయాత్ర 50 వేల మందితో జనసమీకరణ.. ముఖ్య అతిథిగా సునీల్ బన్సల్. కౌంటింగ్ ప్రక్రియ పై రిటర్నింగ్ అధికారులకు సహాయ, ఎఆర్ఓ లకు అవగాహన తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి - కమిషనర్ వై.ఓ నందన్ శ్రీ గురప్ప స్వామికి సోమవారం ప్రత్యేక పూజలు స్థానిక ఎన్నికల్లో వెనకడుగు వేయొద్దు.. కార్యకర్తలకు అండగా నేనున్నా! ​మోహన్ బాబు వర్సిటీలో ‘పరిశోధనా పద్ధతులు, ప్రచురణ నైతికత’ పై జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం మోహన్ బాబు విశ్వవిద్యాలయంలోని పరిశోధన, ఆవిష్కరణ విభాగం ఆధ్వర్యంలో, ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో “పరిశోధనా పద్ధతులు, ప్రచురణ నైతికత” అనే అంశంపై మూడు రోజుల జాతీయ స్థాయి వర్క్‌షాప్ సోమవారం ఘనంగా ప్ కుర్ర దర్శకులతో మెగాస్టార్ క్రేజీ లైనప్: మాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి కాంబినేషన్‌లో చిరంజీవి సినిమా! క్లీన్ , ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వర్తించాలి భయపెట్టేందుకు వస్తోన్న జీవీ ప్రకాష్, గౌతమ్ మేనన్ ‘13’: ఆసక్తికరంగా సినిమా ఫస్ట్ లుక్!

అభివృద్ధిని చూసి ఓటెయ్యండి మరింత అభివృద్ధి చేస్తాం

Select Suryaa Now
అభివృద్ధిని చూసి ఓటెయ్యండి మరింత అభివృద్ధి చేస్తాం

అభివృద్ధిని చూసి ఓటెయ్యండి మరింత అభివృద్ధి చేస్తాం

ఎస్ఆర్ పురం మేజర్ న్యూస్:

ఎస్ఆర్ పురం మండలం వేణుగోపాలపురం సెగ్మెంట్లో ఎంపీపీ అభ్యర్థి గంధమనేని జయశంకర్ నాయుడు జెడ్పిటిసి అభ్యర్థి జయంతి గుండయ్య , ఎంపీటీసీ అభ్యర్థి కవిత, మాధవరెడ్డి తో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరికి గ్రామస్తులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేసి రానున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి, బల్లాల దేవరాజుల నాయుడు,మాజీ ఎంపీటీసీ ఆరిమాని గంగమ్మ గుడి  వైస్ చైర్మన్ వెంకటరామయ్య, సింగల్ విండో డైరెక్టర్ నాగరాజు, మాజీ సర్పంచ్ కుప్పయ్య,నాయకులు నోమేష్ రెడ్డి, మధు, లోకేష్ దశరథన్, ఢిల్లీ, వంశీ, గజేంద్ర, టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.