BREAKING
క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న నజ్రియా నజీమ్: నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు! అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు – రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెరువు కట్టకు బీటలు.. ప్రమాదం పొంచి ఉంది! విశ్రాంత ఉద్యోగి రాంబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం నివాళి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ ప్రజావాణికి 16 ఫిర్యాదులు - జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ భేటీ! మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి

కౌంటింగ్ ఏజెంట్లు నిర్దేశించిన సమయానికి కౌంటింగ్ కేంద్రాన్ని చేరుకోవాలి ---- కమిషనర్

Select Suryaa Now
కౌంటింగ్ ఏజెంట్లు నిర్దేశించిన సమయానికి కౌంటింగ్ కేంద్రాన్ని చేరుకోవాలి  ---- కమిషనర్

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :   నెల్లూరు నగరపాలక సంస్థకు జరిగిన సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటింగ్ నిర్వహణను ఆదివారం విజయవంతంగా పూర్తి చేసి 57.72 శాతం ఓట్లు నమోదు చేశామని, మంగళవారం నాడు స్థానిక డీకే మహిళా కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని అదనపు ఎన్నికల అధికారి / కమిషనర్ వై.ఓ నందన్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.  ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఓటర్లందరికి కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు, జిల్లా పోలీసు విభాగం ఎస్పీ సహకారంతో కౌంటింగ్ ప్రక్రియను ఉదయం  నుంచి రాత్రి  వరకు పూర్తయ్యేలా నిర్వహించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకున్నామని కమిషనర్ పేర్కొన్నారు.   మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులు తమకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్ల నియామకం కోసం సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద అనుమతులు తీసుకొని నిర్దేశించిన సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కమిషనర్ సూచించారు.