telangana
ప్రజావాణికి వెల్లువెత్తిన సమస్యల వినతులు
సూర్య, లక్షెట్టిపేట : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పలు ప్రజా సమస్యలపై పెద్దఎత్తున ఫిర్యాదులు, వినతిపత్రాలు అందాయి. బియ్యం ధరల నియంత్రణ, చెరువు కట్ట మరమ్మతులు, మున్సిపల్ సమస్యలు, విద్యుత్ సరఫరాపై వివిధ పార్టీల నాయకులు, స్థానికులు అధికారులను కలిసి వినతులు సమర్పించారు.