BREAKING
డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక. బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు!

మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి

Select Suryaa Now
మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపికి వినతి

 

మాజీ జడ్.పి.టి.సి, విజయ డైరీ చైర్మన్ , కాంగ్రెస్ నేతలతో కలిసి ఢిల్లీలో నాగర్ కర్నూల్ ఎంపి డాక్టర్ మల్లు రవిని కలిసి విన్నపించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు భట్టు కిషన్ రెడ్డి*

మాడ్గుల (రంగారెడ్డి)

మాడ్గుల మండలంలోని గ్రామాలు, తాండాలలో అభివృద్ధి పనులకు గాను ఎంపి లాడ్స్ నుండి నిధులు కేటాయించాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవికి విన్నపించినట్లు మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ఏఎమ్ సి మాజీ చైర్మన్ భట్టు కిషన్ రెడ్డి తెలిపారు.  ఏఐసిసి పిలుపుమేరకు ఢిల్లీ రామ్ లీలా మైదానంలో చేపట్టిన ఓటు బచావో - దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మాజీ జడ్.పి.టి.సి సభ్యులు గౌరవరం ప్రభాకర్ రెడ్డి, విజయడైరీ చైర్మన్ బొజ్జ సాయిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత సూధిని కొండల్ రెడ్డి, అన్నెబోయిన్ పల్లి సర్పంచ్ ఆమనగంటి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎంపి మల్లు రవికి మండలంలోని వివిధ గ్రామాలు, తాండాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చేస్తున్న కృషిని వివరించి అధనంగా ఎంపి లాడ్స్ నిధులు కేటాయించేలా  ప్రత్యేక చొరవచూపాలని కోరగా ఎంపి సానుకూలంగా స్పందించినట్లు బికెఆర్ తెలిపారు.

-------

ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల