BREAKING
కాచాపూర్ గ్రామంలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ కోతుల దాడులతో ప్రజలు బెంబేలు.. టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. దశాబ్దాలుగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక... శివనామస్మరణతో మార్మోగిన సిద్ధులగుట్ట మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలి గోవా గవర్నర్‌తో తెలుగు బృందం భేటీ - చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై చర్చ సంక్షేమం కుంటుబడుతోంది మంత్రి అడ్లూరితో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య చర్చలు ప్రజావాణిలో వచ్చిన 71 ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న నజ్రియా నజీమ్: నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు! అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు – రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెరువు కట్టకు బీటలు.. ప్రమాదం పొంచి ఉంది!

వల్లిపేడులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆర్ధిక సహాయం

Select Suryaa Now
వల్లిపేడులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆర్ధిక సహాయం

చిల్లకూరు,మేజర్ న్యూస్  :    చిల్లకూరు మండలం,వల్లిపేడు గ్రామానికి చెందిన తోకల గంగమ్మ,అనారోగ్యంతో బాధపడుతూ,గుండె ఆపరేషన్ చేయించుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గంగమ్మకు  10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ నగదును తెలుగుదేశం పార్టీ నాయకుడు ముచ్చకాయల నందకుమార్ గంగమ్మ ఇంటికి వెళ్లి వారికి అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.