BREAKING
అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు! బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల వేడి...ఆర్థిక పరిస్థితులపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఓటర్లు సార్లరావుపల్లిలో ఆంజనేయస్వామి, గణపతి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి సర్పంచ్ శ్రీను నాయక్

టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం.

Select Suryaa Now
టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం.

 

గొట్టిపాటి లక్ష్మి పైగల నమ్మకంతోనే టిడిపిలోకి.

వైకాపాను వీడి టిడిపిలో చేరిన 30 కుటుంబాలు.

డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సమక్షంలోటిడిపి తీర్థం పుచ్చుకున్న కొమ్మవరం వైసీపీ నేతలు.

సూర్య న్యూస్ దర్శి..  నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి  తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని  నమ్మి టిడిపిలో చేరినట్లు బొప్పిడివారి పాలెం సొసైటీ మాజీ అధ్యక్షులు కొమ్మవరం వైసీపీ నాయకులు గాదే నాసర్ రెడ్డి తెలిపారు. టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ సమక్షంలో కోమ్మవరం వైసీపీ నాయకులు టిడిపిలో చేరారు.  కండువాలు కప్పి  టిడిపిలోకి సాదరంగా లలిత్ సాగర్ ఆహ్వానించారు.. ఆ గ్రామానికి చెందిన బొప్పుడు వారి పాలెం మాజీ సొసైటీ అధ్యక్షులు గాదే నాజర్ రెడ్డి కాసు శ్రీనివాసరెడ్డి మరో ముప్పై కుటుంబాలు టిడిపిలో చేరారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మందల వెంకట్రావు శంకరాపురం మాజీ సర్పంచ్ కూరపాటి నారాయణస్వామి, టిడిపి నాయకులు ఎన్ వి రమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి తాతపూడి తెల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.