BREAKING
డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక. బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు!

దశాబ్దాలుగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక...

Select Suryaa Now
దశాబ్దాలుగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక...

మక్కువ, సూర్య : మక్కువ రాజకీయ చరిత్రలోనే మరపురాని , మరువరాని ఘటన నేడు చోటుచేసుకుంది. గడచిన నాలుగు దశాబ్దాలు కాలంగా తెలుగుదేశం పార్టీ జండా మోస్తూ, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసిన వ్యక్తులు నేడు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీలో చేరడం మక్కువ రాజకీయ చరిత్రలో మరువని ఘట్టంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన వ్యక్తులగా గుర్తింపు పొందిన మక్కువ గ్రామానికి చెందిన మావుడి పార్థసారథి, తారక రామ పబ్లిక్ స్కూల్ అధినేత లింగం తారక రామారావు , కొండపల్లి గోపి తో సహా తమ అనుచరులు సోమవారం నాడు వైసిపి మండల పార్టీలో అధ్యక్షులు మావుడి రంగునాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వైసిపి నాయకులు మావుడి రంగునాయుడు పార్టీ కండువులకప్పి ఆహ్వానించారు. అన్నివేళలా తమకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. వీరి చేరికతో మక్కువ రాజకీయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.