BREAKING
సుజాతనగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల శ్రీ రాజేశ్వరి కాలనీలో నూతన ‘టీపీఆర్ భారత్ పెట్రోల్ పంప్’ ప్రారంభం చర్చిలను సందర్శించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరిన విక్కుర్తి జయలక్ష్మి అభివృద్ధి-సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యం -- 3 వ సెగ్మెంట్లో తూనుగుంట్ల ప్రచారం. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థిని దండమూడి పూజిత గోల్డెన్ అవర్‌లో గోపిక ప్రాణాలు కాపాడిన రియల్ డాక్టర్లు అత్యవసర విభాగంలో వైద్యుల సమయస్ఫూర్తి.. కీలక చికిత్సతో ప్రాణాపాయం నుంచి రక్షణ నెల రోజుల్లోనే 20,451 మంది విద్యార్థులకు అల్పాహారం.. త్వరలో 29,183 మందికి విస్తరించనున్న సేవలు! కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటేయండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు రామాయణానికి తెలుగు మాటలు రాయడం నా అదృష్టం: రచయిత ఆకెళ్ల శివప్రసాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ 191 పరుగులకే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగింపు.. మిల్నే దెబ్బకు భారత్‌ 191/8 సరోగసి నేపథ్యంలో భావోద్వేగాల హారం: ఓటీటీలోకి వచ్చిన 'వరం డి/ఓ భార్గవి' సినిమా 16వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మేయర్ దంపతులు అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల స

Select Suryaa Now
బ్యాలెట్ బాక్స్ లతో  బయలుదేరుతున్న ఎన్నికల స

బ్యాలెట్ బాక్స్ లతో  బయలుదేరుతున్న ఎన్నికల సిబ్బంది                                                                       పెడన, మేజర్ న్యూస్: పురపాలక సంఘ ఎన్నికలకు బ్యాలెట్ బాక్స్ లతో ఎన్నికల సిబ్బంది బయలుదేరారు. నేడు పులపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో మొత్తం 32 పోలింగ్ బూతులకు ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులతో సిద్ధమయ్యారు. ఈ సిబ్బందిని ఎన్నికల బూతులకు చేరవేయడానికి ప్రభుత్వం ప్రత్యేక బస్సులను భద్రత సిబ్బందితో ఏర్పాటు చేసింది. పెడన  పట్టణంలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. 28 వార్డులలో 25,373 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్టీ కులానికి చెందినవి  472, ఎస్ సి కులానికి చెందినవి 1801, బీసీ కులాలకు చెందినవి 19,852, కాగా అదుర్స్ 3248, ఉన్నాయి. వీరిలో మహిళలు 13161 ఉన్నారు. పురుషులు 12212, ఉన్నారు. ముఖం మీద మహిళలే అధికంగా ఉండటం విశేషం.