BREAKING
కామన్వెల్త్ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అరుదైన ఘనత: పురుషుల, మహిళల విభాగాల్లో పసిడి పతకాల కైవసం బ్యాలెట్ బాక్స్ లతో బయలుదేరుతున్న ఎన్నికల స హైలో ఓపెన్ సూపర్ 500 టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు: అద్భుత విజయంతో టైటిల్ పోరుకు సిద్ధం అల్లు అర్జున్ - అట్లీ 'రాకా' చిత్రంలో భారీ ఇంటర్వెల్ ఫైట్: హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్ అభివృద్ధిని చూసి ఓటెయ్యండి మరింత అభివృద్ధి చేస్తాం వరుస వికెట్లతో భారత్‌కు షాక్.. 14 ఓవర్లలో 134/5 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ 'RC17' మూవీ లాంఛనంగా ప్రారంభం: పూజా కార్యక్రమంలో మెగా అభిమానుల సందడి ఓటీటీలోకి వచ్చేసిన 'అనకాపల్లి' సినిమా: సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ డేట్ ఖరారు రానా వినూత్న హారర్ ప్రాజెక్ట్: కంగనా రనౌత్ హీరోయిన్‌గా రవిబాబు దర్శకత్వంలో 'స్కారీ పిక్చర్' ఆర్‌జీవీకి 29.67 కోట్ల లీగల్ నోటీసు: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రొడక్షన్ హౌస్ సంచలన హెచ్చరిక ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల పరామర్శ వైసిపి ఆటలు సాగనివ్వం పవిత్రమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి ... -- వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి.

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి గొట్టిపాటి.

అద్దంకి మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి పట్టణంలోనీ సంజీవ్ నగర్ లో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళి పై చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్, స్థానిక నాయకులను ఆరా తీశారు. సామాన్యుడిలా ఓటర్లతో కలిసి క్యూలైన్లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.