పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళిని అనకాపల్లి కలెక్టరేట్ నుంచి పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్.
జిల్లాలోయలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలు, జీవీఎంసీ పరిధిలో పోలింగ్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
- పోలింగ్ శాతం, ఓటింగ్ ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్.
- ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.
- పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచనలు.
- ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు
రవి కుమార్
ప్రతినిధి
NDP surya