BREAKING
హైలో ఓపెన్ సూపర్ 500 టోర్నీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు: అద్భుత విజయంతో టైటిల్ పోరుకు సిద్ధం అల్లు అర్జున్ - అట్లీ 'రాకా' చిత్రంలో భారీ ఇంటర్వెల్ ఫైట్: హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్ అభివృద్ధిని చూసి ఓటెయ్యండి మరింత అభివృద్ధి చేస్తాం వరుస వికెట్లతో భారత్‌కు షాక్.. 14 ఓవర్లలో 134/5 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ 'RC17' మూవీ లాంఛనంగా ప్రారంభం: పూజా కార్యక్రమంలో మెగా అభిమానుల సందడి ఓటీటీలోకి వచ్చేసిన 'అనకాపల్లి' సినిమా: సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ డేట్ ఖరారు రానా వినూత్న హారర్ ప్రాజెక్ట్: కంగనా రనౌత్ హీరోయిన్‌గా రవిబాబు దర్శకత్వంలో 'స్కారీ పిక్చర్' ఆర్‌జీవీకి 29.67 కోట్ల లీగల్ నోటీసు: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రొడక్షన్ హౌస్ సంచలన హెచ్చరిక ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల పరామర్శ వైసిపి ఆటలు సాగనివ్వం పవిత్రమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి ... -- వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ వణుకుతున్న తీర ప్రాంతాలు.. న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొడుతున్న ఇషాన్-శ్రేయస్.. 10 ఓవర్లలో భారత్ 111/2

ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్

Select Suryaa Now
ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి  జేబీ శ్రీనివాస్

ఓటు వేసిన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి  జేబీ శ్రీనివాస్

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఎన్డీయే కూటమి మేయర్ అభ్యర్థి మన్యం శ్రీనివాస ప్రసాద్ @ జేబీ శ్రీనివాస్ 6వ డివిజన్ లోని తన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్ లో సామాన్య ఓటరులా నిలబడి ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం ఎదుట మీడియాతో మాట్లాడుతూ ముందుగా తిరుపతి ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక సామాన్య పౌరుడిగా, ఈ నగర బిడ్డగా 6వ డివిజన్ లో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మనకు ఉన్న అతి పెద్ద ఆయుధం. ఈ ఆయుధంతోనే మనం మన భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. నేను తిరుపతి ప్రజలను చేతులు జోడించి కోరుతున్నా మీరు ఎవరికోసమో కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ తిరుపతి అభివృద్ధి కోసం బయటకు వచ్చి ఓటు వేయండి. ప్రశాంతంగా, నిజాయితీగా ఓటు వేయడానికి పోలీసులు, ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన పలు డివిజన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

Raaju బ్యూరో , తిరుపతి  జిల్లా