BREAKING
ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం చైర్మన్ ప్రమీల,కౌన్సిలర్ అంతిరెడ్డి భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా ఎస్సీ సెల్ నేత నన్నం జస్టిస్. 53వ డివిజన్ ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న శంకర్ యాదవ్ విక్రమ సింహపురి యూనివర్సిటీ అంతర కళాశాలలో ఆటలపోటీలు నిర్వహించారు. లే అవుట్ లను పరిశీలించిన కమిషనర్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇస్నాపూర్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ దంపతులు

ఖమ్మం విజయ డైరీ ముందు బిజెపి ధర్నా --డి.డి కి వినతి పత్రం అందజేత --ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ

Select Suryaa Now
ఖమ్మం విజయ డైరీ ముందు బిజెపి  ధర్నా  --డి.డి కి వినతి పత్రం అందజేత  --ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ

--ఖమ్మం విజయ డైరీ ముందు బిజెపి  ధర్నా

--డి.డి కి వినతి పత్రం అందజేత

--ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు
ధనియాకుల వెంకటనారాయణ

ఖమ్మం సూర్య (మేజర్న్యూస్ )ఖమ్మం  బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఖమ్మం విజయ డైరీ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఖమ్మం విజయ డైరీలో పాలు పెరుగు ప్యాకింగ్ నిలిపివేశారని, అట్టి ప్యాకింగ్ ప్రాబ్లం వలన పాడి రైతులకు, డైరీ కార్మికులకు, పాల ప్యాకెట్ సేల్ పాయింట్ దారులకు, వినియోగదారులకు మొత్తం ఖమ్మం జిల్లాలో దాదాపుగా 5000 మందికి పైగా అన్యాయంజరుగుతుందనీ ,  ఇట్టి విజయ డైరీలో పాలు పెరుగు ప్యాకింగ్ పున: ప్రారంభించి, అందరికీ  న్యాయం చేయాలని ,డైరీ సంస్థను కాపాడి రేపటి తరానికి ఉపాధి కలిగించే విధంగా ఉండాలని, డైరీ ని ఇక్కడ నుండి తరలించవద్దని త్వరగా త్వరగతిన పాల ప్యాకింగ్ మొదలు పెట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎండి ఆఫీసును ముట్టడించి తగిన బుద్ధి చెబుతామని, డైరీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్  కోడి రెక్క రవికుమార్ కీ వినతిపత్రం అందజేశారు, త్వరలో విజయ డైరీ ఎం .డి.ఖమ్మం జిల్లా కలెక్టర్ ని కలుస్తామని తెలిపారు
ఈ కార్యక్రమంలో నంబూరి రామలింగేశ్వర రావు , ఈశ్వరపగడ రామారావు, జ్వాలా నరసింహారావు, ఆర్వీఎస్ యాదవ్, మంద సరస్వతి, ఎల్లారావు గౌడ్, వల్లాల రమేష్, ఇనుగుర్తి ఉపేంద్ర శ్రీనివాసరెడ్డి ఈశ్వర లలిత, కుమిలి శ్రీనివాస్, రాంబాబు, వాకదాని రామకృష్ణ డి కొండ శ్యామ్, శ్రీలు రెడ్డి, రాజు యాదవ్, ప్రవీణ్, నాగేశ్వరరావు క్రాంతి ,లాలమ్మ, మురళి, శ్రీను, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు