విక్రమ సింహపురి యూనివర్సిటీ అంతర కళాశాలలో ఆటలపోటీలు నిర్వహించారు.
కావలి మేజర్ న్యూస్: విక్రమ సింహపురి యూనివర్సిటీ అంతర్ కళాశాలలో శనివారం . చెస్ మెన్ అండ్ ఉమెన్ టేబుల్ టెన్నిస్ మెన్ టోర్నమెంట్ను జవహర్ భారతి లో శనివారం న నిర్వహించినారు. ఇందులో వి ఎస్ యూనివర్సిటీ టీం ఎంపిక చేయడం జరిగింది. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ లో వి ఎస్ యూనివర్సిటీ కాలేజ్ కావలి గోపాలకృష్ణ మరియు రన్నర్స్ గా అభిలాష్ జేబీ కాలేజీ టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో అభిలాష్ అండ్ నాని విన్నర్స్ గాను రన్నర్స్ గా గోపాలకృష్ణ అండ్ దినేష్ వి ఎస్ యూనివర్సిటీ కాలేజ్ కావలి విద్యార్థులు సాధించడం జరిగింది. చెస్ గర్ల్స్ విన్నర్ సారా శిరో ఏంజెల్ డాక్టర్ ఎస్ ఆర్ జె డిగ్రీ కాలేజ్ ఆత్మకూర్
చెస్ గర్ల్స్ రన్నర్స్ విష్ణు సాహితీ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ నెల్లూరు. బాయ్స్ విన్నెర్స్ సుదర్శన్ రెడ్డి జెనెక్స్ కాలేజ్ నెల్లూరు రన్నర్స్ జితేంద్ర జె బి కాలేజ్ కావలి ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా మన్నేపల్లి వెంకటేశ్వర్లు కరస్పాండెంట్ జవహర్ భారతి డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ వెంకట్రాయలు అబ్జర్వర్ రవీంద్ర బాబు గెస్ట్ ఆఫ్ ఆనర్ సిపి భాస్కర రావు మరియు విక్రమ సింహపురి యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్లు అందరూ కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహించారుఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు.