BREAKING
ఆత్మకూరునియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ప్రత్యేక కృషి - పార్టీ బలోపేతం సంకల్పం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లిన స్టార్ షట్లర్ పీవీ సింధు కూటమి అభ్యర్థి బమ్మిడి ఈశ్వరరావు గెలుపు ఖాయం: జనసేన నేత వంజరాపు సింహాచలం ధీమా *మద్దికుంటలో ఘనంగా దేవి నవరాత్రుల నిమజ్జనోత్సవం* ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన దివంగత మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ జ్ఞాపకార్థం - ఎమ్మెల్యే సతీమణి కంచర్ల ప్రతిమ, మేయర్ అభ్యర్థి కటారి హేమలత పాల్గొని ప్రజలకు అన్నదానం విధులకు డుమ్మా.. 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు నీటిని వృధా చేయకండి భవిష్యత్తును కాపాడండి: నరేష్ యాదవ్ 13 ఎంపీటీసీ స్థానాలకు 73 నామినేషన్లు సీఈఐఆర్ పోర్టల్‌తో ఆరు మొబైల్ ఫోన్ల గుర్తింపు వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు నీటిని పొదుపుగా వాడుకోవాలి వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నల్లాకు ట్యాప్‌ బిగింపు జెడ్పీటీసీ కూటమి అభ్యర్ధి పోలాకి చంద్ర శేఖర్ (కింగ్) వాళ్లలో ఒక్కరిని అవుట్ చేసినా మ్యాచ్ గెలిచేవాళ్లం: న్యూజిలాండ్ కెప్టెన్ ఆవేదన మల్లారెడ్డిపల్లిలో పశువుల చోరీ

11వ వార్డు లో జోరుగా ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
11వ వార్డు లో జోరుగా ఎన్నికల ప్రచారం

సాగర్ నగర్, సూర్య :  జీవీఎంసీ 11వ వార్డు పరిధిలో శనివారం కూటమి  అభ్యర్థి. శ్రీ శాఖరి శ్రీనివాస్. జోరుగా ఎన్నికల ప్రచారం భువనేశ్వర్ కాలనీ. మరియు స్వర్ణ భారతి నగర్.  ఓమ్మి వానిపాలెం లో పర్యటించి ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలను కలుసుకొని వారి మద్దతును కోరారు  అనంతరం స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తానని అన్నారు అలాగే శ్రీ శాఖరి శ్రీనివాస్ సతీమణి తేజస్వి స్థానిక అపార్ట్మెంట్స్ మరియు రాజీవ్ నగర్ దుర్గా నగర్ కొండవల ప్రాంతాల్లో పర్యటించి తమ అమూల్యమైన ఓటును శాఖరి శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలను అభ్యసించారు వార్డులో ఎన్నో సమస్యలను గతంలో తీర్చమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు. కాటూరి వీర్రాజు. టిడిపి ప్రచార కమిటీ అధ్యక్షుడు. శ్రీ బోడేపూడి దొరబాబు. మాజీ కార్పొరేటర్ నోడగల అప్పారావు. రామ్మోహన్.  మరిపాటి శ్రీనివాసరావు. టిడిపి సీనియర్ నాయకురాలు శ్రీ బోడేపూడి వెంకటలక్ష్మి. ఎల్లారెడ్డి. టిడిపి సీనియర్ నాయకులు అచ్చన్న( గురు స్వామి ) తదితర కూటమి నాయకులు మరియు జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని  శ్రీనివాసును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

రిపోర్టర్ : ప్రకాష్, సాగర్‌నగర్, విశాఖపట్నం.