శశికళ గెలుపునకు మద్దతివ్వండి: డాక్టర్ మురుగన్
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
గంటవూరు 9వ వార్డు టీడీపీ అభ్యర్థి శశికళకు మద్దతుగా డాక్టర్ మురుగన్ 100 మంది మహిళలతో ప్రచారం నిర్వహించారు. కాలనీ సమస్యలను ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తితో పాటు 6, 7, 8, 9 వార్డుల కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్