BREAKING
రీసర్వే భూములను పరిశీలించిన అదనపు కలెక్టర్ హాలీవుడ్ ఆఫర్లపై స్పందించిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ వెసులుబాటు దక్కిందంటూ కీలక వ్యాఖ్యలు! త్రిష రోడ్ షో.. కోయంబత్తూరులో నటి ఓపెనింగ్ ఈవెంట్ పొలిటికల్ చర్చలకు దారితీసిందా? జంగారెడ్డిగూడెం అభివృద్ధికి కూటమి కృషి నేల ఆరోగ్య పరిరక్షణతోనే సుస్థిర వ్యవసాయం. ఛత్తీస్‌గఢ్‌ లో పెద్దపల్లి జిల్లా ఒగ్గుడోలు బృందం హిమ్మత్‌నగర్ గ్రామంలో జల సంరక్షణ పనులు ప్రారంభం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు టీవీఎస్ పద్మావతికి డాక్టరేట్ వెస్ట్ ఆస్ట్రేలియా కరిక్యులంతో అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి... అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి శ్రీ రామకృష్ణ ఇంటర్నేషనల్‌ సంస‍్థ తెలంగాణ అధ్యక్షుడిగా మణిదీప్‌ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ... అనంత లోకాలకు -- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యం: ఎంపీ విజయ్ సమక్షంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక చర్చలు ట్రేస్ ఇండియా సంస్థ ప్రతినిధి బృందం పాఠశాల సందర్శన --వ్యవస్థాపకులు దిడ్ల అంజిలో, స్విట్జర్లాండ్ దేశం నుండి వచ్చిన టుగెదర్ ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సిగ్వి, వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మ్యాన్యుల్ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు గురుద్వారాలో సీపీ గౌష్ ఆలం ప్రత్యేక ప్రార్థనలు మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ను కలసిన మున్సిపల్ వైయస్సార్సీపి చైర్ పర్సన్ బోయ మౌనిక.

15, 16, 17 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. మద్దతు తెలిపిన 20 కుటుంబాలు.

Select Suryaa Now
15, 16, 17 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. మద్దతు తెలిపిన 20 కుటుంబాలు.

సూర్య న్యూస్ అద్దంకి. 

అద్దంకిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కూటమి బలపరిచిన మున్సిపల్ చైర్మన్ తెదేపా అభ్యర్థి కాకాని అశోక్ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు పసుమర్తి ప్రమీల, కంచర్ల పద్మ, నర్రా రజనీతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఒకటో తేదీన జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తిదేప అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గొంగటి సంజీవరెడ్డి తో పాటు 12 ,17 వార్డులకు  చెందిన 20 కుటుంబాలు తెదేపాకు మద్దతు తెలిపారు. అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.