BREAKING
శిల్పా రావుకు అవమానం.. లైవ్ స్టేజ్‌పై మధ్యలోనే పాట ఆపేయడంతో మండిపడుతున్న ఫ్యాన్స్! పెరవలిలో ఎన్నికల వేడి.. 20 ఎంపీటీసీ స్థానాలకు 102 నామినేషన్లు! అత్యధికంగా వైసీపీ నుంచి 39 నామినేషన్లు.. బానసంధ్య దుకాణాలు తనిఖీ చేసిన డిఎస్పి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీ షీటర్‌కు రిమాండ్ ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించిన అధికారులు ఒక నామినేషన్ తిరస్కరణ పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆదేశం.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై పీడీఓలకు.. ఎంపిడిఓ మమత సూచనలు సుమ నా ప్రాణదాత.. కన్నీరు పెట్టుకున్న సీనియర్ నటి సుభాషిణి! కువైట్ లో ఇబ్బంది పెడుతున్న మహిళను సురక్షితంగా స్వదేశానికి.. సమస్యాత్మక, పోలింగ్ కేంద్రాలను గుర్తించి సీసీటీవీ పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేయాలి.. జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి ప్రశాంతి, ఐఏఎస్.. ఐక్యరాజ్యసమితి వేడుకల్లో రోటర్‌డామ్ స్కూల్‌ విద్యార్థుల సందడి రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన తైవాన్ రాయబారి! జనవరి 31న కోనసీమ హాఫ్ మారథాన్..:బ్రోచర్ విడుదల చేసిన ఎమ్మెల్యే బండారు, జనసేన ఇన్‌ఛార్జి శ్రీనివాస్ బండారు తాను మరణించి మరో ఇద్దరికి నేత్రదానం -- సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల ఆలోచన ఆదర్శనీయం అనురాగ్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రీ-ఆర్‌డీ ఎంపికలు కూటమిలో బీజేపీకి మొండిచేయి!

సుప్రీంకోర్ట్ ఎ.జి.ఎస్ కు రాజ్యాంగం గ్రంథం బహుకరణ

Select Suryaa Now
సుప్రీంకోర్ట్ ఎ.జి.ఎస్ కు  రాజ్యాంగం  గ్రంథం బహుకరణ

విజయవాడ/ఏలూరు, మేజర్ న్యూస్ : భారత సుప్రీంకోర్ట్ ప్రస్తుత అడిషనల్ సొలిసిటర్ జనరల్,రాజ్యసభ మాజీ సభ్యులు, సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్ ని ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్స్ సీనియర్ నాయకులు కె.వి. కిషోర్ కుమార్,

సంఘ సేవకులు, ఇంజనీర్ దేవరకొండ వెంకటేశ్వర్లు

కలిసి ద్విభాషా రాజ్యాంగం పుస్తకాన్ని విజయవాడలో అందజేశారు. 

ఈ సందర్బంగా కనకమేడలతో వెంకటేశ్వర్లు మాట్లాడుతూగత మూడు సంవత్సరాలుగా సుమారు 30 వేల పుస్తకాలను విద్యార్థులకు, విభిన్న సంఘాలకు,సంస్థలకు, ప్రజా ప్రతినిధులకు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు అందించామని తెలిపారు. ప్రతిస్పందనగా అదనపు సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ వెంకటేశ్వర్లును అభినందించి మరింతగా రాజ్యాంగపర సేవలను ప్రజలకు అందించాలని కొన్ని సలహాలు,సూచనలు ఇచ్చారు. ఇప్పటికే నాలుగు సార్లు పుస్తకాలను ప్రచురించామని ,ఐదు  తుది ప్రచురణలో 250 పేజీలతో

రాబోయే మూడు సంవత్సరాల్లో మరో 70 వేల ద్విభాషా రాజ్యాంగ పుస్తకాలను ప్రజల భాగస్వామ్యంతో పాఠశాల -కళాశాల విద్యార్థుల్లోకి తీసుకువెళతామని వెంకటేశ్వర్లు తెలిపారు.