ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించిన అధికారులు ఒక నామినేషన్ తిరస్కరణ
ఆత్రేయపురం మేజర్ న్యూస్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థులచే సమర్పించబడిన నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియను అధికారులు పరిశీలించారు పరిశీలనలో భాగంగా అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలు, వాటికి జతపరచిన ధ్రువపత్రాలు మరియు ఇతర సంబంధిత వివరాలను పరిశీలించగా, మొత్తం అందిన నామినేషన్లలో ఒక నామినేషన్ వెలిచేరకు చెందిన పరిగిన దేవి, నామినేషన్ కులం మరియు నివాస దృవీకరణ పత్రములు సమర్పించపోవటం వలన తిరస్కరించారు మిగలిన 104 నామినేషన్ లు చెల్లు బాటు అయినవి అని రిటర్నింగ్ అధికారి వి.ఆర్.రుద్ర ఎంపీడీవో పివిఆర్ కే రాజు తాసిల్దార్ శ్రీరామచంద్రమూర్తి లు తెలిపారు