BREAKING
గిన్నిస్‌ ప్రపంచ రికార్డులతో గీతం పూర్వ విద్యార్థిని చరిత్ర వాసవి క్లబ్ సేవలు అభినందనీయం - ఉప్పల శ్రీనివాస్ గుప్తా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ ఒక అవకాశం ఇస్తే 2వ వార్డు రూపురేఖలు మారుస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని ఇడగొట్టి మల్లీశ్వరి హామీ ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వంలో బెన్-గ్వీర్, స్మోట్రిచ్ ఉండకూడదు నవంబర్‌ 8 వరకు జోయాలుక్కాస్‌ ప్రత్యేక షో వివాహాలు, పండుగల కోసం విభిన్న డిజైన్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి : క్యానం రాజ్యలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్న రెండో వార్డ్ వైసిపి అభ్యర్థిని కాళహస్తి శ్వేత శ్రీ ప్రేమ్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం అనంతపురం జిల్లాలో నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. గుంతకల్లు, కనేకల్లు, రాయదుర్గం, డి.హిరేహాల్ మండలాల్లో ఉపసంహరణలు.. మానవత్వాన్ని చాటుకున్న సీతానగరం పోలీసులు ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు ఈటల రాజేందర్‌ను కలిసిన బీసీ రత్న అవార్డు గ్రహీత ముప్పు బిక్షపతి అంగరంగ వైభవంగా గురుమా సనాతన సత్సంగ్ : నగరంలోని గోల్డెన్ టెంపుల్‌ కు ఆధ్యాత్మిక శోభ ప్రపంచ రికార్డు సాధించిన మిట్స్ యూనివర్సిటీ విద్యార్థి : సాయిఫణి చరణ్‌ను ప్రశంసించిన చాన్సలర్ విజయ్ భాస్కర్ చౌదరి విజయారెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం

చేజర్లలో వైసీపీకి భారీ షాక్‌- టీడీపీలోకి భారీ చేరికలు

Select Suryaa Now
చేజర్లలో వైసీపీకి భారీ షాక్‌- టీడీపీలోకి భారీ చేరికలు

ఆత్మకూరు,  మేజర్ న్యూస్ :  ఆత్మకూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని చేజర్ల మండలం మాజీ మండల అధ్యక్షుడు తోమాటి విజయభాస్కర్ రెడ్డి కుమారుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు 60 కుటుంబాలు ఆత్మకూరు పట్టణంలో 50 కుటుంబాల టిడిపిలో చేరిక స్థానిక రాజకీయాలలో చర్చనీయాం సంఘ మారింది.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు పసుపు కండవాలు కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే ప్రభుత్వంపై విశ్వాసంతోనే నాయకుల కార్యకర్తలు ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారని రానున్న ఎన్నికల్లో ఈ ఐక్యత కూటమి విజయానికి మరింత బలాన్ని చేకూరు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  దాడులకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని మంత్రి ఆనం ఆకాంక్షించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, రాజకీయ పార్టీలన్నీ రాజ్యాంగ విలువలను గౌరవించాలని సూచించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తూ, ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.