BREAKING
సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్ మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 31వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ అయ్యప్ప దీక్షాదారుల కోసం మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభం

విజయారెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం

Select Suryaa Now
విజయారెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం

ఖైరతాబాద్ మేజర్ న్యూస్: కాంగ్రెస్‌ నాయకురాలు, ఖైరతాబాద్‌ మాజీ కార్పొరేటర్‌ పి. విజయారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని ఇందిరానగర్‌లో ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. పి. మోహన్‌ యాదవ్‌ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేయడంతో పాటు భోజనం ఏర్పాటు చేశారు. ప్రజారోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి, వారికి గౌరవం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు లడ్డు రాజ్‌ యాదవ్‌, సత్తి గౌడ్‌, శివ గౌడ్‌, జూబ్లీహిల్స్‌ డివిజన్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు భవానీ బాబా గౌడ్‌, లక్ష్మీ రెడ్డి, సుకన్య, శంకర్‌, బాబ్లు యాదవ్‌, వెంకటేష్‌, శ్రీనివాస్‌, పవన్‌ పటేల్‌, రామకృష్ణ, మహేశ్వర్‌, చింటు, వీర నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.