BREAKING
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

నవంబర్‌ 8 వరకు జోయాలుక్కాస్‌ ప్రత్యేక షో వివాహాలు, పండుగల కోసం విభిన్న డిజైన్లు

Select Suryaa Now
నవంబర్‌ 8 వరకు జోయాలుక్కాస్‌ ప్రత్యేక షో  వివాహాలు, పండుగల కోసం విభిన్న డిజైన్లు

ఖైరతాబాద్ మేజర్ న్యూస్: జోయాలుక్కాస్‌ సంస్థ హైదరాబాద్‌ కోకాపేట్‌ షోరూమ్‌లో ‘బ్రిలియన్స్‌ డైమండ్‌ జ్యువెలరీ షో’ను నిర్వహిస్తోంది. అక్టోబర్‌ 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన నవంబర్‌ 8తో ముగియనుంది. ప్రత్యేక సందర్భాలకు అనువైన ఆభరణాలతో పాటు రోజువారీ వినియోగానికి సరిపోయే ఆధునిక డిజైన్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.వినియోగదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని సంప్రదాయ, ఆధునిక రూపకల్పనలతో విభిన్న కలెక్షన్లను అందుబాటులో ఉంచినట్లు సంస్థ తెలిపింది. పరిమిత కాలం పాటు జరిగే ఈ ప్రదర్శనలో కొత్త డిజైన్లను పరిశీలించి ఎంపిక చేసుకోవచ్చు.
జోయాలుక్కాస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ జోయ్‌ అలుక్కాస్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ తమ సంస్థకు ప్రత్యేకమైన మార్కెట్‌ అని పేర్కొన్నారు. వజ్రాభరణాల రూపకల్పనలో నాణ్యత, ప్రత్యేకతకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనలో రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడికి ఒక బంగారు నాణెం ఉచితంగా అందించనున్నారు.