BREAKING
కరువు ముప్పు పొంచి ఉన్నా.. కొత్త బోర్లకు అడ్డుకట్టేది ఎవరు? జోరుగా ఆరు పిక్కల జూదం!. - * ‘సింగిల్ మాది.. డబుల్ మీది’ పేరుతో దందా * అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు

కంబాలపల్లి పైలెట్ గ్రామంగా ఎంపిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన

Select Suryaa Now
కంబాలపల్లి పైలెట్ గ్రామంగా ఎంపిక  ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన

సదాశివపేట ;  సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కంబాలపల్లి గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేశారు. సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి చొరవతో గ్రామ సర్పంచ్ ఇందూరి భారతమ్మ బాబు ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో అంజనీ దేవి, ఎంపీఓ నారాయణ, ఏపీఓ గీతాదేవి, టెక్నికల్ అసిస్టెంట్ మంజుల హాజరయ్యారు. గ్రామంలో భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి స్వరూప, ఉపసర్పంచ్ కుమ్మరి పార్వతమ్మ, ఆంజనేయులు, వార్డు సభ్యులు పసుల ప్రభు, ఎస్‌డీ అఫ్రిన్ బేగం, మునీర్, ఫీల్డ్ అసిస్టెంట్ నరేందర్, మాజీ వార్డు సభ్యులు కుమ్మరి సుశీల, కుమ్మరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.