BREAKING
జల్సా నివాసం వెలుపల అభిమానులను పలకరించిన అమితాబ్ బచ్చన్.. ఆరోగ్య రికవరీ వేళ భారీ భద్రత నడుమ సందడి! ప్రచార కార్యక్రమంలో స్పీడ్ పెంచిన 11వ టిడిపి కౌన్సిలర్ షాకిరా మౌలాలి కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ టీమిండియా భవిష్యత్ స్టార్ తిలక్ వర్మ అద్భుత ప్రదర్శన.. యువ బ్యాటర్‌కు కోచ్ గాంబీర్ విలువైన సూచనలు! ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. 17వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి భవాని రవికుమార్‌ విస్తృత ప్రచారం కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం నా అభిమానులను ఎప్పటికీ గర్వపడేలా చేస్తా.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎమోషనల్! జనసేన పార్టీ నుండి వైఎస్సార్‌సీపీలోకి జనసేన ఆలమూరు మండల ఉపాధ్యక్షులు కొనగళ్ల ధనరాజు నాయుడు ఎంపిపి అభ్యర్థి వెంగయ్యకు శుభాకాంక్షలు తెలిపిన టిడిపినేత బడేనాయబ్ రసూల్: జెట్ స్పీడుతో టీడీపీ 21 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం వేలం పాటల రాజకీయం మానండి : మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నాయకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – రుద్రారంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన. అల్లుగుండులో దాడి కేసు: ఆరుగురి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు

సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష

Select Suryaa Now
సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల  సునీత, పరిటాల శ్రీరామ్  ఆదేశాల మేరకు ఆదివారం రామగిరి మండలం  జిల్లా పరిషత్ అభ్యర్థి  శిరీష  నసనకోట పంచాయతీ కొత్త గేరి గ్రామంలో  సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఇంటింటా ప్రచారం  నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిన పథకాలు పనులను గూర్చి ప్రజలకు వివరించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల యువ నాయకులు శ్రీధర్ నాయుడు,మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, చిగిచెర్ల రవణ, చెరకూరి రవి ,బైనేని నరేంద్ర, వేణు, గంగాధర ,సుబ్బారావు తదితర స్థానిక తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొని ప్రచారం చేయడం జరిగినది.