కర్నూలు 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి గారు, BY రామయ్య గారు నేడు కర్నూలు నగరంలోని మేయర్ అభ్యర్థి సుశీల గారిని మరియు 13వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి మహబూబ్ బీ షేక్ గారికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వార్డులోని ప్రజలను కలిసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్్నారు