BREAKING
అనంతపురం జిల్లాలో నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ.. గుంతకల్లు, కనేకల్లు, రాయదుర్గం, డి.హిరేహాల్ మండలాల్లో ఉపసంహరణలు.. మానవత్వాన్ని చాటుకున్న సీతానగరం పోలీసులు ఎస్‌ఐ ఎం. హేమలత ఆధ్వర్యంలో గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు ఈటల రాజేందర్‌ను కలిసిన బీసీ రత్న అవార్డు గ్రహీత ముప్పు బిక్షపతి అంగరంగ వైభవంగా గురుమా సనాతన సత్సంగ్ : నగరంలోని గోల్డెన్ టెంపుల్‌ కు ఆధ్యాత్మిక శోభ ప్రపంచ రికార్డు సాధించిన మిట్స్ యూనివర్సిటీ విద్యార్థి : సాయిఫణి చరణ్‌ను ప్రశంసించిన చాన్సలర్ విజయ్ భాస్కర్ చౌదరి విజయారెడ్డి జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం హెచ్ మ్యాట్ లో ప్రతి నెల చివరి శనివారం ఉచిత చికిత్స క్యాంప్ రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు సమగ్ర వైద్య సేవలు నిర్ధారణ నుంచి పునరావాసం వరకు ఒకే వేదికపై.. కిమ్స్‌ రెనోవాలో ప్రత్యేక కార్యక్రమం బాలల సృజనాత్మక వికాసానికి పఠనం, ఆటపాటలు అవసరం పలు చర్చిలలో ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థిని దీనగ్లాడి పర్యటన ఏలూరు, 32వ వార్డు టిడిపి అభ్యర్థినికి పెరుగుతున్న ప్రజాదరణ : కూటమి నేతలతో కలిసి తలారి రాధమ్మ విస్తృత ప్రచారం వైసిపి అభ్యర్థుల విజయం కోసం తండ్రి, తనయుల ప్రచారం వైసిపి నేత ఒంటెద్దు నాయుడు కలిసిన కూటమి నేతలు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పారిశుధ్య కార్మికులకు చీరలు, భోజనం పంపిణీ హైదరాబాద్‌లో ఘనంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కార్యక్రమం

ఇంజనీర్ కౌన్సిలరైన వేళ.

Select Suryaa Now
ఇంజనీర్   కౌన్సిలరైన వేళ.

సూర్య న్యూస్ దర్శి. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సహాయ సహకారాలతో పదవ వార్డును అభివృద్ధి చేస్తానని కౌన్సిలర్ దిరిశాల రామకృష్ణ తెలిపారు. రామకృష్ణ కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ ను పూర్తి చేశాడు. కొన్నేళ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేసి డాక్టర్ లక్ష్మి ఆశీస్సులతో రాజకీయ ఆరంగేట్రం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పదవ వార్డుకు  టిడిపి తరుపున కౌన్సిలర్ గా పోటీ చేశారు. పదో వార్డు ఏకగ్రీవం అయ్యింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకొని డాక్టర్ లక్ష్మీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని , అదేవిధంగా వార్డులోమౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తాననిఆయన తెలిపారు.