BREAKING
ప్రజల ఎదుర్కొన ప్రత సమస్యకు భరోసాగా నిలుస్తాం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి రూరల్ మండలంలో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి: తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి రూరల్ మండల నాయకులతో కీలక భేటీ అభివృద్ధి చేశాం,మరో అవకాశం ఇవ్వండి : వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు ఎస్.ఏ.కరీముల్లా,షేక్ షబానా విజ్ఞప్తి ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం -22ఏ, టీడీఆర్ బాండ్ల సమస్యకు 100 శాతం పరిష్కారం చూపిస్తాం -1000 మంది ఓటర్ల ఆత్మీయ సమావేశంలో 52వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి గుడిపల్లి పృథ్వి హామీ ఈరోజు మా తాడేపల్లిగూడెం కి ఏనుగు వచ్చిందని మీకు తెలుసా జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి గా ప్రియాంక ఇంజనీర్ కౌన్సిలరైన వేళ. భీమవరంలో నారాయణ స్కాలర్‌షిప్ పరీక్షను అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ ఇతర విద్యాసంస్థల విద్యార్థులను ప్రలోభపెట్టి అడ్మిషన్లు కల్పించే ప్రయత్నాలను సహించం భీమవరం, మేజర్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంతంలో నారాయణ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఎన్‌సెట్ స్కాలర్‌షిప్ పరీక్షను ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వం *ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. ...అదనపు పోలీస్ కమిషనర్ ఎన్.శుభం ప్రకాష్. బాసరలో అలరించిన అష్టావధానం పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జల్‌.. జంగల్‌.. జమీన్‌ కోసం జంగు! శ్రీ హనుమాన్ ఆలయ అభివృద్ధి మందిర నిర్మాణానికి 1.50 లక్షల విరాళం అందించిన జిఎంఆర్ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శ్రీలక్ష్మి రాజేష్ ప్రచారం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నాయకులు

Select Suryaa Now
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన నాయకులు

రాజానగరం, మేజర్ న్యూస్, :తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పెర్జెల్లిజెల్లి పేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.కోరుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల యం లో మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా వారికి పార్టీ కండు వాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
గ్రామా నికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పళ్ళ సత్తిబాబు సారధ్యంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు ఆబోతు రాంబాబు కంచమర్తి వెంకటేష్ ఆబోతు రాజు, ఇండుగు మిల్లి అనిల్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.