BREAKING
కూటమి ధర్మాన్ని పాటించి న్యాయం చేయండి ప్రజల ఎదుర్కొన ప్రత సమస్యకు భరోసాగా నిలుస్తాం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి రూరల్ మండలంలో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి: తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి రూరల్ మండల నాయకులతో కీలక భేటీ అభివృద్ధి చేశాం,మరో అవకాశం ఇవ్వండి : వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు ఎస్.ఏ.కరీముల్లా,షేక్ షబానా విజ్ఞప్తి ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం -22ఏ, టీడీఆర్ బాండ్ల సమస్యకు 100 శాతం పరిష్కారం చూపిస్తాం -1000 మంది ఓటర్ల ఆత్మీయ సమావేశంలో 52వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి గుడిపల్లి పృథ్వి హామీ ఈరోజు మా తాడేపల్లిగూడెం కి ఏనుగు వచ్చిందని మీకు తెలుసా జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి గా ప్రియాంక ఇంజనీర్ కౌన్సిలరైన వేళ. భీమవరంలో నారాయణ స్కాలర్‌షిప్ పరీక్షను అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ ఇతర విద్యాసంస్థల విద్యార్థులను ప్రలోభపెట్టి అడ్మిషన్లు కల్పించే ప్రయత్నాలను సహించం భీమవరం, మేజర్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంతంలో నారాయణ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఎన్‌సెట్ స్కాలర్‌షిప్ పరీక్షను ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వం *ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. ...అదనపు పోలీస్ కమిషనర్ ఎన్.శుభం ప్రకాష్. బాసరలో అలరించిన అష్టావధానం పేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జల్‌.. జంగల్‌.. జమీన్‌ కోసం జంగు! శ్రీ హనుమాన్ ఆలయ అభివృద్ధి మందిర నిర్మాణానికి 1.50 లక్షల విరాళం అందించిన జిఎంఆర్

కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
కర్నూలు 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం

 

కర్నూలు: కర్నూలు నగరంలోని 19వ వార్డు బుధవారపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి శ్రీమతి సుశీల గారు, కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి పి. మీనా కుమారి గారికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి ఎస్వీ విజయ మనోహరి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజలను కలిసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి, ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.