BREAKING
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి :ఎమ్మెల్యే సత్యానందరావు బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సునామీ.. ఐమాక్స్ రికార్డు టికెట్ ధర రూ. 3,170! మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం సమస్యాత్మక సున్నితమైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అధికారులు అప్రమత్తం గా ఉండాలి మార్కాపురం జడ్పీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జోసెఫ్ కుమార్ కలకడ న్యూస్ 25వ వార్డు ఏకగ్రీవ నియామక పత్రం అందుకున్న కురసాల సురేష్ నాయుడు..... అభిమానులకు బహిరంగ లేఖ రాసిన టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్.. నన్ను క్షమించండి అంటూ ఎమోషనల్! వైసీపీ నేత ఒంటెద్దు నాయుడును కలిసిన కూటమి నేతలు... బీజేపీ జాతీయ కార్యదర్శి స్వదేశ్ సింగ్‌తో ఆశిష్ గౌడ్ భేటీ గెలుపే లక్ష్యంగా ప్రచారం బొబ్బర్లంక, రాజవరం ర్యాలీ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్ కడియం చైతన్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్‌..30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం! రష్మిక మందన్న యాసపై విమర్శలు సరికాదు.. ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు! ఇంకొల్లు మండలంలో 9 ఉపసంహరణలు

వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ ఎంతో భరోసా

Select Suryaa Now
వైద్య సహాయం కోసం సీఎంఆర్ఎఫ్ ఎంతో భరోసా

అమీన్ పూర్;  ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోంది అని అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం బద్రి గౌడ్ కు మంజూరైన 60000 వేల సిఎంఆర్ఎఫ్ చెక్కును శశిధర్ రెడ్డి లబ్ధిదారునికి అందజేశారు. 
సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు ప్రభుత్వ పథకాలను ఆర్థిక సహాయాన్ని అందజేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. 
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు. లబ్ధిదారుడి కృతజ్ఞతలు..
ప్రభుత్వం నుంచి సకాలంలో ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారుడు బద్రి గౌడ్ హర్షం వ్యక్తం చేశారు తన సహాయం అందించడంలో కృషి చేసిన మంత్రి దామోదర రాజనర్సిమకు మరియు కాట శ్రీనివాస్ కొడుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు