మున్సిపాలిటీలో వైసిపి ప్రచారం
రామచంద్రపురం మేజర్ న్యూస్ :రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసిపి ప్రసారం జోరం అందుకుంది. వైసీపీ చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు మద్దతుగా ఆ పార్టీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ పట్టణంలోని పలువార్డులో ప్రసాద్ నిర్వహించారు. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకువస్తూ రానున్న కాలంలో వైసిపి పట్టణాన్ని అన్నవిధాల అభివృద్ధి చేస్తామని వైసిపి నేతలు హామీనిస్తున్నారు కూటమి ప్రభుత్వం అరాచకాలను ఎండగట్టేందుకు ప్రతిపక్ష వైసిపికి మద్దతునివ్వాలని చైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు తో పాటుగా 32 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వారి అభ్యర్థించారు