BREAKING
హిందూ ధర్మ చక్రం అధ్యక్షుడు మద్ది కుంట శ్రీకాంత్ శర్మ కూటమి బలపరచిన మేయర్ *అభ్యర్థి, కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం -- ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పరీక్షను వాయిదా వెయ్యాలి... ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై దాడి అమానుషం డయల్ 112 కాల్‌ పై తక్షణమే స్పందించిన ఏలూరు జిల్లా 'శక్తి' టీమ్ -- తీవ్ర అస్వస్థతతో ఉన్న వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించి ఆమె కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగింత ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చేయాలి స్విట్జర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు: మీరే తెలంగాణ నిజమైన సాంస్కృతిక రాయబారులంటూ ప్రశంసలు! యూనిక్ కంపెనీ పెట్టుబడుల మోసం కేసులో ఐదుగురు అరెస్ట్ సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి జన్మదిన వేడుకలు ఘనంగా గరుడువాహన సేవ దాడులతో దడ పుట్టిస్తున్న నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ ఎస్.ఆర్ ....నాయక్..! రాష్ట్రస్థాయి హాకి పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు -- తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి దేవాదాయ కమిషనర్ హనుమంతరావు సేవలు అద్భుతం

తెలుగుదేశం కౌన్సిలర్ గా తుమ్మల

Select Suryaa Now
తెలుగుదేశం కౌన్సిలర్ గా తుమ్మల

తెలుగుదేశం కౌన్సిలర్ గా "తుమ్మల"!
ఆత్మకూరు, సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్:
ఆత్మకూరు మున్సిపాలిటీలో 24 వ వార్డు నుండి తెలుగుదేశం తరఫున మున్సిపల్ కౌన్సిలర్ గా పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు తుమ్మల చంద్ర రెడ్డి ఎన్నిక కానున్నారు. ఆ వార్డులో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తెలుగుదేశం తరఫున తుమ్మల చంద్రారెడ్డి, సిపిఎం తరపున ఇండ్ల అంకమ్మ రంగంలో మిగిలారు. అయితే ఇండ్ల అంకమ్మ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం తీర్థం స్వీకరించారు. దాంతో ఇక ఎన్నిక నామమాత్రం. కానీ అక్కడ  లాంచనంగా ఎన్నిక జరిగిన అనంతరం తుమ్మల చంద్రారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నిక కాను.న్నారు ఆమేరకు అధికారుల నుండి ధ్రువీకరణ పత్రం అందుకోనున్నారు.  రంగంలో ఉన్న వారెవరు మిగలకపోవడంతో ఆయన ఎన్నిక లాంచనమే అయింది. పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడుగా ఉన్న తుమ్మల చంద్ర రెడ్డి గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా గెలుపొంది మున్సిపల్ వైస్ చైర్మన్గా రెండున్నర సంవత్సరాలు పాటు కొనసాగారు. మళ్లీ ఈ దపా ఆయన తెలుగుదేశం తరఫున మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికాకానున్నారు. ఇప్పటికే పలువురు ఆయనను అభినందిస్తున్నారు. ఇక ఆ వార్డులో ఎన్నికల లాంచనమే అయింది.