వైఎస్సార్సీపీ ప్రచారానికి ప్రజాదరణ
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు మున్సిపాలిటీలోని 1, 2, 36వ వార్డుల్లో చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. క్యూడు ఎస్ రాజేష్ రాకతో 26వ వార్డులో ప్రచారం జోరందుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్